Ramdev Baba Statue Madame Tussauds | యోగా గురువు బాబా రామ్ దేవ్ కు అరుదైన గౌరవం | ABP Desam
పతంజలి యోగాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యోగా గురువు బాబా రామ్ దేవ్ కు అరుదైన గౌరవం దక్కింది. మైనపు విగ్రహాలకు ప్రఖ్యాతిగాంచిన న్యూయార్క్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో బాబా రామ్ దేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.