Donald Trump Twitter Account: ప్రజామోదంతో మళ్లీ ట్విట్టర్ లోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ | ABP Desam
Continues below advertisement
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను.... ఆ సంస్థ పునరుద్ధరించింది. 22 నెలల తర్వాత ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఎలాన్ మస్క్ ప్రకటించారు.
Continues below advertisement