Donald Trump Arrest : మన్ హటన్ కోర్టుకు హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు | ABP Desam
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అరెస్ట్ అమెరికా రాజకీయాల్లో పెను సంచలనమే సృష్టించింది. నటి స్టార్మీ డేనియల్స్ తో అక్రమ సంబంధం కేసులో చేసుకున్న అనైతిక ఆర్థిక ఒప్పందాల కారణంగా ఆయనపై మొత్తం 34 అభియోగాలు మోపారు.