Unique Protest at Liquor Shop : మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో స్థానికుల విన్నూత్న నిరసన | ABP Desam
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో షాజహానాబాద్ ఏరియాలో స్థానికులు విన్నూత్న నిరసన చేపట్టారు. తమ ఏరియాలో ఉన్న బార్ షాప్ తొలగించాలని మద్యం దుకాణం ఎదుట భక్తి పాటల కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు.