International Space Station: ఐఎస్ఎస్‌కి కొత్త డాకింగ్ మాడ్యూల్ ను అనుసంధాంచిన రష్యా

Continues below advertisement

ఐఎస్ఎస్ లో రష్యాకు మరింత బలం చేకూరింది. ఈ ఏడాది రెండో డాకింగ్ నోడ్ ను పంపించిన రష్యా....దాన్ని ఐఎస్ఎస్ కు విజయవంతంగా అనుసంధానించింది రష్యా స్పేస్ ఏజెన్సీ. ప్రీచల్ నోడ్ మాడ్యూల్ గా పిలుచుకునే ఈ కొత్త నోడ్ ద్వారా ఐఎస్ఎస్ లో రష్యాకు మరింత బలం పెరగనుంది. అంతే కాదు భవిష్యత్తులో కాలపరిమితి లేని రిన్యూవబుల్ స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న రష్యా ఆ దిశగా వేగంగా అడుగులు వేయటం ప్రారంభించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram