Diwali Celebrations at 10DowningStreet : యూకే ప్రధాని నివాసంలో దీపావళి సంబరాలు | ABP Desam
ABP Desam
Updated at:
13 Nov 2023 12:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయూకే ప్రధాని రిషి సునాక్ నివాసంలో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. రిషి ఆయన భార్య అక్షతా మూర్తి, పిల్లలు కలిసి దీపాలను వెలిగించి వాటిని యూకే ప్రధాని నివాసం అధికారిక నివాసం కార్యాలయం టెన్ డౌనింగ్ స్ట్రీట్ ముందు ఉంచారు.