Kids Collecting Leftover oil from Diyas : అయోధ్య దీపోత్సవంలో మనసు కలిచివేసే ఘటన | ABP Desam
ABP Desam
Updated at:
13 Nov 2023 02:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయోధ్య దీపోత్సవానికి భారీ స్పందన లభించింది. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఒకే చోట 24లక్షల దీపాలతో భారీ దీపోత్సవం నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించారు. ఐతే అక్కడే ప్రమిదల్లో మిగిలిన పోయిన నూనెను సేకరిస్తూ చిన్నారులు కనిపించిన ఘటన అందరినీ కలిచివేస్తోంది.