David Grusch America UFO Whistleblower Claims: ఏలియన్స్ ఉన్నాయా, లేవా..? ఏంటి ఆరోపణలు..?
ABP Desam
Updated at:
28 Jul 2023 09:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమెరికా ఎయిర్ ఫోర్స్ ఇంటిలిజెన్స్ మాజీ ఆఫీసర్ డేవిడ్ గ్రష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వద్ద ఓ ఏలియన్ ఎయిర్క్రాఫ్ట్ ఉందని ప్రకటించారు. అంతే కాదు. గ్రహాంతర వాసుల బాడీస్ కూడా అమెరికా ఉన్నాయని తేల్చి చెప్పారు.