PM Modi about Indian Economy | మూడోసారి అవకాశమిస్తే..మ్యాజిక్ చేసి చూపిస్తానంటున్న మోదీ | ABP Desam
Continues below advertisement
మూడోసారి అధికారమిస్తే... ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలబెడతానని ప్రధాని మోదీ అన్నారు. ఇది మోదీ ఇస్తున్న హామీగా ఆయన చెప్పుకోచ్చారు.
Continues below advertisement