London: లండన్ లో బతుకమ్మ వేడుకలు..

Continues below advertisement

లండన్ లోని డాగన్ హామ్ లో 1200 మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడారు. తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు బల్ మూరి సుమన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram