Chicago Railway Tracks on Fire : షికాగోలో రైల్వే ట్రాక్ పై మంటలు, దానిపై నుంచే రైళ్లు | ABP Desam
Americaలోని Chicagoలో మైనస్ డిగ్రీల చలి వణికిస్తోంది. గడ్డకట్టించే చలిలోనూ రైళ్ల రాకపోకలు కొనసాగించేందుకు సిబ్బంది కొత్త ఆలోచన చేశారు. రైల్వే ట్రాకులపై మంటలు పెట్టారు. ఇలా చేయడం ద్వారా విపరీత చలిలో ట్రాకులకు ఎలాంటి సమస్యా ఎదురవదు. రైళ్ల రాకపోకలు సాఫీగా సాగుతాయి