Baltimore Bridge Collapse: అమెరికాలోని మేరీల్యాండ్ లో ఘోర ప్రమాదం, క్షణాల్లో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్
ABP Desam
Updated at:
26 Mar 2024 09:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమెరికాలోని మేరీల్యాండ్‌లోని ఓ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని మంగళవారం నాడు ఓ ఓడ ఢీకొనడంతో సెకన్ల వ్యవధిలో కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జిపై వెళ్తున్న కొన్ని వాహనాలు నీటిలో పడిపోయాయి.