Fire at Ujjain Mahakal Temple | ఉజ్జయినీ మహాకాళేశ్వర్ గుడిలో అగ్నిప్రమాదం | ABP Desam
జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహా కాలేశ్వర్ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.హోలీ పర్వదినం సందర్భంగా ప్రధాన గోపురం కింద ఉన్న గర్భగృహంలో భస్మహారతి కార్యక్రమం జరుగుతుండగా అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు.