Australia Bathukamma : తొలిసారిగా ఆస్ట్రేలియా పార్లమెంట్ ప్రాంగణంలో భారతీయ పండుగ..! | ABP Desam

Continues below advertisement

ఆస్ట్రేలియా లోని కాన్ బెర్రాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ అసోసియేన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఎదురుగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. తొలిసారిగా ఆస్ట్రేలియా పార్లమెంట్ ప్రాంగణంలో ఓ భారతీయ పండుగను సెలబ్రేట్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola