Mahesh Babu Mother Passed Away | సూపర్ స్టార్ కృష్ణ భార్య Indira Devi ఇందిరా దేవి మృతి | ABP Desam

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది.  మహేశ్ తల్లి ఇందిరాదేవి ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వయసు పెరగడంతో పాటు వచ్చిన అనారోగ్య సమస్యలు ఆమె మరణానికి కారణం అని తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola