Ban On PFI: చట్టవ్యతిరేక సంస్థగా PFIని గుర్తించిన కేంద్రం | ABP Desam

భారత్‌లో పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola