Arjuna Ranatunga About Srilanka Situation:శ్రీలంకలో గడ్డు పరిస్థితులకు ప్రభుత్వ విధానాలే కారణం
ABP Desam
Updated at:
06 Apr 2022 05:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSrilanka లో ప్రస్తుతం ఉన్న Crisis పై Srilanka Former Cricket Captain Arjuna Ranatunga ABP కి Exclusive Interview ఇచ్చారు. అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కారణాలను వివరించారు. EX Minister of Srilanka గా సంక్షోభ పరిస్థితులను నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను ఆయన విశ్లేషించారు.