America Winter Storm|అమెరికాను వణికిస్తున్న మంచు తుపాన్..భయం గుప్పిట్లో అగ్రరాజ్యం | ABP Desam

అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాన్ వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో.. ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉంటున్నారు. రోడ్లపైకి వస్తే.. ఏమి కనిపించక యాక్సిడెంట్లు అవుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola