Gangavva with MLA Ravi Shankar | ఊరి సమస్యల పరిష్కారానికి నేతలను కలుస్తున్న గంగవ్వ | ABP Desam
గంగవ్వ..! యూట్యూబ్ లో ఈ అవ్వకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. బిగ్ బాస్ తో.. ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మంచి గుర్తింపు పొందిన గంగవ్వ.. ఇప్పుడు తన ఊరి సమస్యల పరిష్కారానికై ముందుకు కదిలింది. రోడ్డు బాగు చేయించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను కోరారు.