Akshay Kumar Selfiee Guiness World Record : 'సెల్ఫీ' లతో ఖిలాడీ గిన్నిస్ రికార్డు
Bollywood హీరో అక్షయ్ కుమార్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతున్న సెల్ఫీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గిన్నిస్ ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టారు అక్షయ్ కుమార్. మూడు నిమిషాల్లో అత్యధిక సెల్ఫీలు దిగిన వ్యక్తిగా అక్షయ్ కుమార్ సరికొత్త రికార్డు ను నెలకొల్పారు.
Tags :
Akshay Kumar Telugu News ABP Desam Bollywood Selfiee Guiness World Records Selfie Record Most Selfies