షేర్లలో అవకతవకలు, ఖాతాల్లో మోసాలంటూ హిండన్ బర్గ్ నివేదికల వల్ల తీవ్రంగా నష్టపోయిన అదానీ గ్రూప్ పై మరో సంచలన ఆరోపణ వచ్చింది.