Afghanistan Earthquake : గ్రామాలకు గ్రామాలను తుడిచిపెట్టేసిన భూకంపం | ABP Desam
ABP Desam
Updated at:
10 Oct 2023 09:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅఫ్గానిస్థాన్లో శనివారం వచ్చిన భూకంపంలో మృతుల రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ వెయ్యి మందికి పైగా ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.