Women Chased By Stray Dogs | స్కూటీపై వెళ్తున్న వారిపై వీధి కుక్కల దాడులు | ABP Desam
ABP Desam
Updated at:
04 Apr 2023 04:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగల్లీల్లో వీధి కుక్కల బెడద ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. తాజాగా ఒడిశాలో ఇలాంటి ఘటన జరిగింది. స్కూటిపై వెళ్తున్న మహిళల వెంట వీధి కుక్కలు ఒక్కసారిగా వెంబడించాయి. దీంతో.. ఆ మహిళ వెనక్కి చూస్తు భయం భయంతో ముందుకు నడుపుతూ..! పార్క్ చేసిన ఉన్న కారును ఢీ కొట్టింది.