Schools Open: ఇప్పటికిప్పుడు స్కూల్స్ తెరిస్తే మీ పిల్లలని పంపుతారా ?
స్కూల్స్ లేకపోవటం వల్ల, ఎప్పుడు ఇంట్లోనే ఉండటం వల్ల పిల్లలు ఎక్కువగా ఒబేసిటీ, సైకోలాజికల్ ట్రామా బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్స్ ఓపెన్ చేస్తే బెటర్ అని పార్లమెంటు స్థాయి సంఘం సైతం సిఫార్సు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ పిల్లలని స్కూల్స్ కి పంపిస్తారా ? పేరెంట్స్ ఏమంటున్నారో చూడండీ?