Wife Gets Husband Married With Lover | తన ప్రియురాలితో భర్తకు పెళ్లి చేసిన భార్య | ABP Desam
Continues below advertisement
భర్తకు ప్రేమ వివాహం జరిపించిన మొదటి భార్య. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడిదో హాట్ టాపిక్. ఈ పెళ్లి జరిగిన తర్వాత ఆ ముగ్గురు ఎవరికీ అందుబాటులో లేరు. పెళ్లి తర్వాత జరగాల్సిన తంతుకోసం గ్రామంలో కూడా లేకుండా వెళ్లిపోయారు.
Continues below advertisement