CM Jagan Kuppam Tour | జగన్ అన్న పథకాలపై అదిరే స్పీచ్ ఇచ్చిన మహిళ | ABP Desam

సీఎం హోదాలో వైఎస్ జగన్ తొలిసారిగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత మూడో విడత నిధులు విడుదల చేశారు. ఈ సభలో భాగంగా... ఓ మహిళ అదిరే పంచులతో స్పీచ్ ఇచ్చింది. ఆమె మాటలు విని సీఎం జగన్ పగలబడి నవ్వుకున్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola