PRC తర్వాత ఏం జరగబోతుంది? Telangana లో ఈ దూకుడు ఎవరికి లాభం. | ఎందుకు? ఏమిటి? ఎలా?
తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం జరిగిన పరిణామాలపై విశ్లేషణాత్మక కార్యక్రమం ABP Desam ఎందుకు? ఏమిటి? ఎలా? (EEE). ఆంధ్రప్రదేశ్ లో పిఆర్సి ప్రకటన తర్వాత ఏ రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు దీని భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇటు తెలంగాణలో మూడు పార్టీలు పోటాపోటీగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. అందివచ్చిన ప్రతి అంశాన్ని రాజకీయం గా వాడేస్తున్నారు.