Warangal shines in a competition: నర్చరింగ్ నైబర్ హుడ్ చాలెంజ్ లో సత్తా చాటిన వరంగల్

కేంద్రం నిర్వహించిన Nurturing Neighbourhood challengeలో వరంగల్ సత్తా చాటింది. పదో స్థానంలో నిలిచింది. బదిలీపై వచ్చిన IAS అధికారి పమేలా సత్పతి తీసుకున్న ప్రత్యేక చొరవ వల్లే ఇది సాధ్యమైందంటూ స్థానికులు అంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola