Warangal Preeti Case | ప్రీతి విషయంలో జరిగింది అదే..! అంటున్న MGM సూపరిండెంట్ | ABP Desam
PG ఫస్ట్ ఇయర్ లో ర్యాగింగ్ జరుగుతుందని అనుకోవడం నమ్మశక్యంగా లేదంటున్నారు.. MGM సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్. ప్రితీ వేధింపులకు గురైంది కానీ ర్యాగింగ్ కు కాదు. ర్యాగింగ్, వేధింపులు రెండింటింకి తేడా ఉంటుందంటున్న MGM సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తో ABP Face 2Face.