Sonia Gandhi Announces Retirement : కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో సోనియా ప్రకటన | ABP Desam
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. తన పొలిటికల్ కెరీర్ ముగిసిపోయినట్లు భావించాలన్న సోనియా...రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు కీలక మలుపన్నారు.