కొరియర్ అంటూ వచ్చి.. రక్తాలొచ్చేలా కొట్టారు..!
వరంగల్ జిల్లాలో కొరియర్ అంటూ వచ్చిన కొందరు వ్యక్తులు ,డోర్ తీయగానే
ఒక్కసారిగా ఇంట్లోవారిపై దాడికి పాల్పడ్డారు.ఓటీపి అడిగిమరీ ,ఇంట్లో గెడియపెట్టి
చితకొట్టారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు
పోలీసులు.