Warangal Commissioner : ఫిర్యాదుదారులను వరంగల్ కమిషనర్ ఏమన్నారో చూడండి
Continues below advertisement
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్యను పలువురు ఫిర్యాదుదారులు గేట్ దగ్గర అడ్డుకున్నారు. తమ ఫిర్యాదులపై స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ప్రజావాణి సందర్భంగా కమిషనర్ కార్యాలయంలోకి వెళ్తుంటే అక్కడే ఫిర్యాదుదారులు అడ్డుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించట్లేదంటూ కమిషనర్ ను అడ్డుకున్నారు. ఈ సమయంలో మూవ్.. మూవ్ అంటూ వారిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లోపలికి వెళ్లిపోయారు.
Continues below advertisement