Waranagal Covid Cases: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికంగా నమోదవుతున్న కరోనా కేసులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోవిడ్ కేసులు విస్తృతి రోజురోజుకు పెరుగుతోంది. ఓ వైపు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అనే తేడా లేకుండా పెద్దఎత్తున కేసులు నమోదవుతుంటే...మరో వైపు రాజకీయపార్టీల కార్యక్రమాలు, సమావేశాలు జరుగుతున్నాయి. కాకతీయ కళాశాలలో 20కేసులు నమోదు కాగా....వరంగల్ నీట్ కళాశాలలో 11కేసులు వచ్చాయి. దీంతో హాస్టల్ నే ఐసోలేషన్ సెంటర్ గా మార్చి వైద్యాధికారులు చికిత్స అందిస్తున్నారు.