Prison Restaurant : అనంతపురంలో ఆహా అనేలా ఉన్న ప్రిజన్ రెస్టారెంట్ వాతావరణం
Continues below advertisement
విభిన్న రుచులకు... విభిన్న వంటకాలకు పేరున్న అనంతపురంలో సరికొత్త పోకడలతో రెస్టారెంట్లను ప్రారంభిస్తున్నారు. అలాంటిదే ఈ రెస్టారెంట్ కూడా. ఇక్కడ భోంచేయాలంటే సెల్ చూసి లాకప్ లోకి వెళ్లాల్సిందే. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఇంతకీ ఇది ఎక్కడుంది అనేగా మీ ప్రశ్న.. అక్కడికే వెళ్దామండీ. రుద్రంపేట బైపాస్ లో ప్రిజన్ రెస్టారెంట్ దీని పేరు.
Continues below advertisement