Vodka plant in Agra|Akhilesh Yadav poll promise|ఆగ్రాలో ఓ పొటాటో ప్లాంట్ పెడతాం| ABP Desam
ABP Desam
Updated at:
07 Feb 2022 06:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUttaraPradesh Elections Campaign వేడిని రాజేస్తోంది. Assembly Elections ప్రచారంలో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. Agraలో ప్రచారం నిర్వహించిన SP Chief Akhilesh Yadav ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆగ్రాలో Potato Farmers కి మేలు కలిగేలా బంగాళదుంప ప్రోసెసింగ్ పరిశ్రమను పెడతామన్నారు అఖిలేష్ యాదవ్. దాంతో పాటు రైతులు కోరుకుంటే Vodka Plant కూడా పెడతామని హామీ ఇచ్చారు. బంగాళదుంపల నుంచి వోడ్కా తయారు చేయొచ్చా అని ప్రజలను ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్. రైతుల కష్టం వృథా కాకుండా బంగాళదుంపల నుంచి వోడ్కా చేసేందుకు ప్రయత్నిద్దామంటూ అఖిలేష్ యాదవ్ నవ్వులు పూయించారు.