CM KCR visits Yadadri: లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్న సీఎం.
Telangana CM KCR యాదాద్రిలో పర్యటించనున్నారు. Yadadri Lakshmi Narasimha Swamy ఆలయ అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు. March 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. దీంతో అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. Yadadri లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తుంది. యాదాద్రి కొండపైన, కొండ కింద అభివృద్ధి పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. March 21వ తేదీ నుంచి మహాసుదర్శనయాగం నిర్వహించనున్నారు. ఈ యాగం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ పనులను CM KCR స్వయంగా పరిశీలించనున్నారు.11న Jangama లో సీఎం కేసీఆర్ tour ఉంటుంది. జనగామ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన TRS కార్యాలయాన్ని CM ప్రారంభించనున్నారు.