Visakha Ring Nets Issue: బోటులను చల్లార్చేందుకు వచ్చిన ఫైర్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు
విశాఖలోని పెద్ద జాలరి పేట,చేపల ఎండాడ గ్రామాల మధ్య వివాదం మరింత సున్నితం గా మారుతుంది. తగుల బడుతున్న బోటులను చల్లార్చడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తుండగా....వారిని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ పొట్టకొడుతున్న రింగుల వలలు వాడే జాలరి ఎండాడ గ్రామస్తుల బోట్లు తగలబడాల్సిందే అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.