Virat Kohli chewing gum Controversy : వివాదం లో టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ
సౌత్ ఆఫ్రికా తో జరిగిన మూడవ వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ తీరు నెటిజెన్ల ఆగ్రహానికి కారణమైంది.మ్యాచ్ ఆరంభం లో జాతీయ గీతం ఆలపిస్తున్నపుడు, కోహ్లీ చూయింగ్ గమ్ నమలడమే దీనికి కారణం. దేశానికి అంబాసిడర్ ఇలా ప్రవర్తించవచ్చా అని పలువురు ఫైర్ అయ్యారు.జాతీయ గీతం పడకుండా ఇదేమి పనంటూ పలువురు ప్రశ్నించారు.