Vijayawada Government Hospital : మతిస్థిమితం లేని ఓ యువతిపై ఆస్పత్రి సిబ్బంది లైంగిక దాడి| ABP Desam
Continues below advertisement
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని ఓ యువతిపై ఆస్పత్రి సిబ్బంది లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించిన సదరు మహిళ, తనకు అన్యాయం చేసిన వారిని తప్పకుండా కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు.
Continues below advertisement