Breaking News | Vijayawada లోని జింఖానా గ్రౌండ్స్ లో అగ్ని ప్రమాదం | DNN | ABP Desam
విజయవాడ గాంధీనగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన టపాకాయల స్టాల్స్ లో ఉన్నట్టుండి మంటలు చేలరేగాయి. దీంతో.. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిశాయి.