Vijayawada| ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు | ABP Desam
దసరా నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు గురువారం బెజవాడ కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఇందకీలాద్రీపై అమ్మవారిని దర్శించుకునేందుకు... భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించి.. ఇంద్రకీలాద్రి డ్రోన్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.