Mahabubnagar Rains | మహబూబ్ నగర్ లో 3 గంటల పాటు కుండపోత వర్షం | ABP Desam
మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా వర్షం పడింది. గంటల వ్యవధిలోనే కుండపోత వర్షం కురవడంతో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్లన్ని జలమయమయ్యాయి.