అండమాన్ లో స్కూబా డైవింగ్,పారా గ్లైడింగ్ ఎంజాయ్ చేసిన వైసీపీ ఎంపీ Vijaya Sai Reddy.
అండమాన్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో ఉన్న ప్రపంచాన్ని చూడటం అద్భుతమైన అనుభవం అన్నారు, వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి. సముద్రంలో స్కూబా డైవింగ్ థ్రిల్లింగ్‌గా ఉందన్న ఆయన, సముద్రంలో మరో ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. స్కూబా డైవింగ్ తో పాటు, పారా గ్లైడింగ్ చేసారు సాయి రెడ్డి.