Vijay Devarakonda At ED Office| లైగర్ వ్యవహారంలో ఈడీ ముందుకు విజయ దేవరకొండ | ABP Desam

ఈడీ విచారణకు హీరో విజయ్‌ దేవరకొండ హాజరయ్యారు. లైగర్ సినిమా వ్యవహారంలో లావాదేవీల గురించి ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఈడీ విచారణకు ఆ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ హజరయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola