VidadalaRajini : మొదటిసారిగా వైద్య సమీక్ష లో పాల్గొన్న మంత్రి విడదల రజిని| ABP Desam

వైద్య, ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఇలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైద్య శాఖా మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా సమీక్ష లో పాల్గొన్నారు మంత్రి విడదల రజిని.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola