Akbaruddin Owaisi Hate Speech Case: బుధవారం కు వాయిదా వేసిన నాంపల్లి కోర్ట్ | ABP Desam

దాదాపు పదేళ్ల క్రితం AIMIM MLA అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) చేసిన వ్యాఖ్యలు అత్యంత దుమారం రేపాయి. ఆ మాటలు రెండు మతాల మధ్య నిప్పు రాజేశాయి. ఎంతగా అంటే, ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పదేళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంది. Nampally Court తుది తీర్పు ఇస్తుందన్న సమయంలో తీర్పు మళ్ళీ రేపటికి వాయిదా పడింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola