Tirumala :సర్వ దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు |TTD | ABP Desam
శ్రీవారి దర్శనార్థం అనూహ్య రీతిలో భక్తులు Tirupatiకి చేరుకున్నారు.. నిన్న అర్ధరాత్రి నుండి స్వామి వారి సర్వదర్శనం టోకెన్ కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్ లో వేచియున్నారు. క్యూలైన్స్ వద్ద సరైన సౌఖర్యాలు లేక భక్తులు ఎండలో క్యూలైన్స్ లో వేచి ఉండడమే కాకుండా త్రాగునీరు లేకుండా ఇబ్బందుకు గురి అయ్యారు.అధిక భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్స్ వద్ద ఉన్న భక్తుల తపులాటతో భక్తులకు గాయాలు అయ్యాయి