Varun Tej: గనికి డబ్బింగ్ చెప్పేసాను.. మనం త్వరలో కలుద్దాం

బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా గని. ఈ సినిమాలో వీరితో పాటు ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ-సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈపాటికే విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. అయితే.. తాజాగా సినిమా డబ్బింగ్ పూర్తి చేసానని వరుణ్ తేజ్ తెలిపారు. త్వరలో థియేటర్లో చూద్దామని చెప్తూ ట్వీట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola