UttarPradesh Elections 2022 : UPలోని 11 జిల్లాలకు చెందిన 58 నియోజకవర్గాలకు పోలింగ్
తొలి విడత పోలింగ్‌లో భాగంగా UPలోని 11 జిల్లాలకు చెందిన 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. షామిలి, మథుర, ఆగ్రా, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, మేరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, హపుర్, బులంద్‌షహర్, అలీగఢ్.. జిల్లాల్లో ఈ పోలింగ్ సవ్యంగా సాగుతోంది.7 విడతల యూపీ ఎన్నికల పోలింగ్ మార్చి 7న ముగియనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి