Pawan Kalyan : చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అన్న జగన్ వ్యాఖలపై పవన్ స్పందన

Chandrababu దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అన్నCM YS Jagan వ్యాఖ్యలపై Janasena అధినేత Pawan Kalyan స్పందించారు. నేను ప్రజల దత్త పుత్రుడు మాత్రమే అని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాట్లాడతానని, ఉద్యోగుల సమ్మె పై మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. హామీ ఇచ్చి మాట తప్పింది ప్రభుత్వం అన్నారు. అందుకే ఉద్యోగులు సమ్మె బాట పట్టారన్నారు. త్వరలో నారసింహ యాత్ర,కొండగట్టు నుంచి మొదలు పెడతానన్నారు Pawan Kalyan .

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola